జీ ఎస్టీ పై అవగాహన కార్యక్రమం
పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 29 ఈరోజు చింతూరులో జీఎస్టీ సేవింగ్స్ పై విస్తృత ప్రచారం భాగంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేసిన జీఎస్టీ సవరణలతో ప్రజలకు కలిగే లాభాన్ని అధికారులకు, నాయకులు గ్రామ గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. చింతూరు మెయిన్ సెంటర్లో కిరాణా షాపుల్లో మెడికల్ షాపుల్లో ఐటీడీఏ అధికారులు. కూటమిపార్టీలునాయకులు బిజెపి జనసేన టిడిపి ప్రజల వద్దకు వెళ్లి జిఎస్టి సవరణల వల్ల వారు పొందే […]




