PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
HOME, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సందుల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్న ఎమ్మెల్యే సతీమణి..

పయనించే సూర్యుడు తేదీ 30 సెప్టెంబర్ మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్చార్జి బోయ కిష్టన్న. గద్వాల నియోజకవర్గంలో బతుకమ్మ ఘనంగా జరుపుకున్న ఎమ్మెల్యే సతీమణి బండ్ల జ్యోతి బతుకమ్మ పాటలతో కోలాటాలతో సంబరాలు చేసుకున్నారు అలాగని వీరి వెంట మహిళలు కాంగ్రెస్ సంఘాల సభ్యులు మహిళల జరుపుకున్నారు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పయనించే సూర్యుడు కథనానికి స్పందించిన కమిషనర్

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 29 (సూళ్లూరుపేట మండల్ రిపోర్టర్ దాసు ) సూళ్లూరుపేట మున్సిపాలిటీ కమిషనర్ శ్రీ కె చిన్నయ్య పయనించే సూర్యుడు కథనానికి స్పందించి సాయి నగర్ లో ఉంటున్నటువంటి కాలము పై పేరుకుపోయిన చెత్తను చెట్లను తొలగించి శుభ్రం చేపించాడు దానికి సాయి నగర్ లో ఉంటున్న ప్రజలు కమిషనర్ కి ధన్యవాదాలు తెలిపారు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అలంపూర్ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి అమ్మవార్లకు ఘనంగా ఉత్సవాలు..

పయనించే సూర్యుడు తేదీ 30 సెప్టెంబర్ మంగళవారం జోగులంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్చార్జి కిష్టన్న. జోగులాంబ గద్వాల జిల్లా లో అల్లంపూర్ దేవి శరన్న వరాత్రి ఉత్సవాల సందర్భంగా అల్లంపూర్ శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి అమ్మవార్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మట్టి వస్త్రాలు సమర్పించిన దేవదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్. పాల్గొన్నారు ఎమ్మెల్యేలు విజయుడు మాజీ జడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య గద్వాల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అయ్యప్ప స్వామిని దర్శించుకున్న రమే ఇండస్ట్రీ అధినేత బండ్ల రాజశేఖర్ రెడ్డి..

పయనించే సూర్యుడు తేదీ 30 సెప్టెంబర్ మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రికల్ మీడియా ఇన్చార్జి బోయ కిష్టన్న. గద్వాల నియోజకవర్గంలో పాత హౌసింగ్ బోర్డ్ లోని అయ్యప్ప స్వామిని దర్శించుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రమ్య ఇండస్ట్రీ అధినేత బంగ్లా రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులతో జిల్లా కేంద్రంలోని పాత హౌసింగ్ బోర్డులో గల అయ్యప్ప స్వామి ని దర్శించుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రమే ఇండస్ట్రీ అధినేత బంగ్లా రాజశేఖర్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నిన్న రాత్రి జరిగిన పానీ పూరి బండి పై దాడి కేసు విచారణ వేగవంతం..

పయనించే సూర్యుడు తేదీ 30 సెప్టెంబర్ మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి. బోయ కిష్టన్న గద్వాల జిల్లా కేంద్రంలో మద్యం మత్తులో వరుస దాడులు పోలీసులు బలంగా కేసు చేస్తున్న యువతలో రాణి మార్పు ఇకపై దాడులు ఇలాగే కొనసాగితే ఇంకా కఠినంగా కేసులు చేసే యోజనాలలో పోలీసులు గద్వాల నిన్న రాత్రి తప్ప తాగి పానీపూరి బండి దోషం చేసిన యజమానిపై దాడి చేసిన ఘటనలో పోలీసులు కేసు విచారణ వేగవంతం

Scroll to Top