షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియామకాల చట్టం తక్షణమే ప్రకటించాలి
ఐటీడీఏ ద్వారా ట్రైకార్ రుణాలు మంజూరు చేయాలి.ఏపీ ఆదివాసి జేఏసీ. పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి.నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 29 షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియమాకల చట్టం తక్షణమే ప్రకటించి ఆదివాసి ప్రత్యేక డిఎస్సి ప్రకటించాలని ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జిల్లా,రంపచోడవరం మండల కేంద్రంలో ఉన్న యుటిఎఫ్ భవనం నందు ఈరోజు ఆదివాసీల అఖిలపక్ష సమావేశం ఆదివాసీ […]




