తెలంగాణ ధీరవనిత చాకలి ఐలమ్మ
కొందుర్గ్ మండల మాజీ వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్ చాకలి ఐలమ్మ జయంతి వేడుకలో పాల్గొన్న కొందుర్గ్ మండల మాజీ వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్ ( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 26 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) తెలంగాణ ధీరవనిత చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఈరోజు కొందుర్గ్ మండల కేంద్రం బస్టాండ్ లో జరిగిన జయంతి వేడుకలో పాల్గొని వారి చిత్రపటానికి ఘన నివాళులు అర్పించిన కొందుర్గ్ మండల మాజీ […]




