పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి పంచాయతీ లోప్రతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నందలూరు ఎంపీడీవో రాధాకృష్ణ నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్య నారాయణలు పేర్కొన్నారు. బుధవారం స్వచ్ఛత ఈ సేవ కార్య క్రమంలో భాగంగా నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీలోని ప్రధాన రహదారులను అధికారులు నాయకులు కార్మికులతో కలిసి రోడ్లు శుభ్రం చేశారు . అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు […]




