డి యం హెచ్ ఓ గారి హామీతో ముట్టడి కార్యక్రమం విరమణ
సమస్యలు పరిష్కారం కాకపోతే మళ్ళీ ఉద్యమం ఆదివాసి మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 24 అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలో ఈ రోజు ఆదివాసి మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చింతూరు డిప్యూటీ డీ యం హెచ్ ఓ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం చేయడం జరిగింది గత ఐదు సం”రాలుగా చింతూరు డివిజన్ లో సీనియర్ అసిస్టెంట్ మరియు […]




