PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రాష్ట్రవ్యాప్తంగా వెల్లువలా కాంగ్రెస్ పార్టీలో చేరికలు

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 23 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ రాష్ట్రాన్ని అప్పుల ఊబి నుంచి బయటపడేసేందుకు 11.50 శాతం ఉన్న వడ్డీని 8 శాతానికి తెచ్చాం అధికారులు ప్రజల ప్రతి పైసాకు జవాబుదారీగా ఉండాలి ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ముదిగొండలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని యావత్ క్యాబినెట్ పనిచేస్తున్న తీరును చూసి రాష్ట్రవ్యాప్తంగా వెల్లువలా కాంగ్రెస్ పార్టీలో […]

తెలంగాణ

సాలూరలో వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాల ప్రారంభం.

యజ్ఞం నిర్వహిస్తున్న విగ్రహ దాత స్వామి గౌడ్. పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 22 నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని సాలూర మండలంలో దేవి మాత శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి.మండల కేంద్రంలో వెలసిన దుర్గామాత మొదటి రోజు బాలా త్రిపుర సుందరి అవతారంలో దర్శనమిచ్చారు.దేవి మాతా మండపాన్ని నిర్వాహకులు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.మండపనిర్వాహకులు, గ్రామ పెద్దలు,గ్రామస్తులు, యువకులు,మహిళలు మండపం వద్దకు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.విగ్రహ దాత స్వామి గౌడ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అద్భుతంగా ఎదగాలి.. అందరి వాడివి కావాలి..

వైద్య విద్యార్థి వంశీకృష్ణకు జర్నలిస్ట్ కేపీ ఆశీస్సులు.. విద్యార్థికి దాతల సహకారంతో చదువుకు సాయం.. మర్యాదపూర్వకంగా కలిసిన వంశీకృష్ణ, అతని కుటుంబ సభ్యులు.. నువ్వు కూడా ఎదిగి చేయూతనివ్వాలి.. జర్నలిస్ట్ కేపీ ( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 22 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) అంకితభావంతో చదవాలి.. అత్యున్నతికి ఎదగాలి.. సాయం పొందడం మాత్రమే కాదు.. జీవితంలో ఎదిగాక నువ్వు కూడా పదిమందికి సాయం చేయాలి.. అని జర్నలిస్ట్ కేపీ సూచించారు. ఎంబిబిఎస్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తెలంగాణ సంస్కృతి నిలువెత్తు నిదర్శనం మన బతుకమ్మ పండుగ

తరతరాల నాటి నుంచి మహిళలను ప్రత్యేకంగా గౌరవించే సంస్కృతి మనది తెలంగాణ సంప్రదాయానికి ప్రతిబింబంగా నాటి సీఎం కేసీఆర్ ప్రతి మహిళకు బతుకమ్మ చీరను అందించారు మాజీ ఎమ్మెల్యే వై.అంజయ్య యాదవ్ కొండారెడ్డిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నాయకుడు ప్రేమ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 22 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణి చేసిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

మొత్తం 3,60,500 విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ బీఆర్ఎస్ నాయకుల చేతుల మీదుగా చెక్కులు అందజేత ( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 22 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) ఎమ్మెల్సి నవీన్ రెడ్డి సిపారసు మేరకు ఉమ్మడి మహబూబ్ నగర్ లో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్సి కార్యాలయం షాద్ నగర్ లోని అంబేద్కర్ కాలనీకి చెందిన డోలు శివకుమార్,ఫరూక్ నగర్ మండలం హజిపల్లి గ్రామానికి చెందిన చించేటి చెన్నయ్య, నందిగామ గ్రామానికి

Scroll to Top