ఇందూర్ హైస్కూల్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ముఖ్యఅతిథిగా మండల విద్యాశాఖ అధికారి నాగయ్య పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 21 నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఇందుర్ హైస్కూల్లో శనివారం జరుపుకున్న బతుకమ్మ సంబరాలు అంబరాన్ని ఉంటాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బోధన్ మండల విద్యాశాఖ అధికారి నాగయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిని సాంప్రదాయాన్ని భావితరాలకి అందించడం గొప్ప విషయమని మన ఆచార వ్యవహారాలను ఈ సంబరాలను పాఠశాల యజమాన్యం నిర్వహించిందని అన్నారు. పాఠశాల కరస్పాండెంట్ కొడాలి కిషోర్ మాట్లాడుతూ […]




