ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి మున్సిపల్ చైర్ పర్సన్
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 20 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల మూడవ శనివారం రోజున ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణాంద్ర – స్వచ్చంధ్ర .ఎస్ ఏ ఎస్ ఏ కార్యక్రమములో భాగంగా సెప్టెంబర్ నెలకు సంబంధించి గ్రీన్ ఆంధ్రప్రదేశ్ అంశం పై ప్రతి మున్సిపాలిటి నందు కార్యక్రమం నిర్వహించవలసినదిగా ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు పురపాలకసంఘ కార్యాలయ ఆవరణం నందు మునిసిపల్ చైర్ […]




