జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన టీఎన్జీవోల సంఘం
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 16 కరీంనగర్ న్యూస్ : భారత రత్న, మహానీయ ఇంజనీరు సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఇంజనీరింగ్ డేను పురస్కరించుకొని అలాగే కరీంనగర్ జిల్లా ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక టీఎన్జీవోస్ సంఘ భవనంలో టీఎన్జీవోల సంఘం జిల్లా కార్యదర్శి సంఘం లక్ష్మణరావు అధ్యక్షతన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయిఈ కార్యక్రమం టీఎన్జీవోస్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ వారి […]




