నంద్యాల మెడికల్ కాలేజి గ్రాఫిక్స్ కాదు.
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 15,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి పెద్దన్న ఇది మాజీ ముఖ్యమంత్రి జగన్ కట్టించినదే వాస్తవాలు హోం మంత్రి అనిత కళ్లకుకనిపించలేదా?.మాజీ ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషవైఎస్సార్సీపీ అధికారంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసేందుకు ఆడుగులు వేసి అధికారంలో ఉన్న కాలంలోనే 5 మెడికల్ కళాశాలను సెప్టంబర్ నెల 15వ తేది 2023 సంవత్సరం అట్టహాసంగా ప్రారంభించి నేటికి సరిగ్గా రెండు […]




