పెద్ద శంకరంపేట లో పోషన్ భీ ..పడై భీ కార్యక్రమం పై శిక్షణ..
పయనించే సూర్యుడు, సెప్టెంబర్ 15,పెద్ద శంకరంపేట మండలం, మెదక్ జిల్లా..(రిపోర్టర్ జిన్న అశోక్) మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పోషణ్ భీ పడై భీ కార్యక్రమం సోమవారం పెద్ద శంకరంపేట లో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు.. అంగన్వాడీ టీచర్స్ కు మూడు రోజులపాటు శిక్షణ కార్యక్రమాలు జరగనున్నట్లు సిడిపిఓ పద్మలత తెలిపారు.. మాట్లాడుతూ ఐసిడిఎస్ ప్రాజెక్టు అల్లాదుర్గ్ పరిధిలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్ల కు మూడు రోజుల […]




