అనారోగ్యంతో మరణించిన వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సాయం.
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 16 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రవణ్ కుమార్ బిజినపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామానికి చెందిన మాల రాములు తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో నాగర్ కర్నూల్ ఏరియా హాస్పిటల్ కి చికిత్స నిమిత్తమై తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆయన మరణించారు. కుటుంబ పరిస్థితులు ఇబ్బందికరంగా ఉండడం, ఆర్థిక స్తోమత లేకపోవడంతో కుటుంబంలోని యజమాని మరణించడం తో ఏమి తోచని దీనస్థితుల్లో భార్య పిల్లలు ఎదురుచూస్తున్నా అంత్యక్రియలు జరపడానికి […]




