ఘనంగా గ్లోబల్ హెల్పింగ్ ఆర్మీ ఫౌండేషన్ 5వ వార్షికోత్సవం
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 14, కాకినాడ జిల్లా ప్రతినిధి కాకినాడ రూరల్ (బి వి బి)ప్రజాసేవే ధ్యేయంగా ముందుకు వచ్చి అందరి మన్నలను పొందుతూ ఐదు సంవత్సరాలు కాలంలో అనేక సేవా కార్యక్రమం చేస్తున్న గ్లోబల్ హెల్పింగ్ ఆర్మీ ఫౌండేషన్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు స్వరూప్ పలివెల చేస్తున్న సేవలు అభినందనీయమని ముఖ్య అతిథి వైకాపా రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు మరియు గ్లోబల్ హెల్పింగ్ ఆర్మీ ఫౌండేషన్ గౌరవ అధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి పేర్కొన్నారు. శనివారం […]




