రజకులపై దాడులను ఆపాలి”
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 13,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న నంద్యాల స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం (రాజ్ టాకీస్ ) నందు ఆల్ ఇండియా ధోబి మహాసంగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మరియు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జిల్లెల్ల శ్రీరాములు ఆధ్వర్యంలో రజక సంఘం నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లెల్ల శ్రీరాములు మాట్లాడుతూ రజకులపై […]




