గీతకార్మికుల పింఛన్ కోసం వినతిపత్రం
50 ఏళ్లు దాటిన గీతకార్మికుల జీవనం దయనీయ స్థితి ప్రభుత్వ నిర్లక్ష్యం భరించలేనిదిగా మారింది పింఛన్ హక్కు కోసం ఉద్యమ స్వరం పయనించే సూర్యుడు సెప్టెంబర్ 14 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల రిపోర్టర్ గీతకార్మికుల పింఛన్ కోసం గొంతెత్తారు. గీతకార్మికుల సంఘం ఆధ్వర్యంలో వందలాది మంది గీతకార్మికులు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ మున్సి పల్ కమిషనర్ బి నాగరాజును కలిసి, 50 సంవత్సరాలు పైబడిన గీతకా ర్మికులకు తక్షణం పింఛన్ సౌకర్యం కల్పించాలని […]




