గాంధారి PS లిమిట్స్ ఏకలవ్య మెడల్ స్కూల్ లో సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాలు షి టీమ్స్ రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం
పయనించే సూర్యుడు గాంధారి 13/09/2025 కామారెడ్డి జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ.M.రాజేష్ చంద్ర IPS.గారి ఆదేశానుసారం కామారెడ్డి జిల్లా పోలీస్ కళాబృందంచే ఈకార్యక్రమం గాంధారి సబ్- ఇన్స్పెక్టర్ ఆంజనేయులుఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా సైబర్ నేరాలపై PC.ప్రవీణ్ గారు అవగాహన కల్పించారుటోల్ ఫ్రీ No.1930 షి టీమ్స్ No 8712686094 అత్యవసర సమయంలో DAIL100 కాల్ చేయాలని రోడ్డు ప్రమాదాల నివారణ డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్ఫోన్ డ్రైవింగ్,మాదకద్రవ్యాలు గంజాయి డ్రగ్స్ […]




