వరి నాట్లు వేసి యూరియా కోసం ఎదురుచూపులు
పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జి సెప్టెంబర్ 11 అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతూరు, మండలం, చట్టి గ్రామపంచాయతీలో రైతులు వరి నాట్లు వేసిన తర్వాత వర్షం ఎప్పుడు పడుతుందా అని ఎదురుచూసే రోజులు పోయి ఇప్పుడు నాట్లు వేసి యూరియా బస్తాలు ఎప్పుడు వస్తాయని ఎదురుచూసే పరిస్థితి, గ్రామాలలో ప్రతి ఒక్క రైతు వరి నాట్లు వేసి ఒకపక్క వరదల భయం మరోపక్క యూరియా దొరక రైతులు పడుతున్న బాధలు వర్ణాతితం […]




