ఎస్కార్ట్ కంపెనీ వారి కఫీశ్వర్ టాక్టర్ఉచిత క్యాంపు ససర్వీస
(సూర్యుడు సెప్టెంబర్ 11రాజేష్) సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కేంద్రంలో ఈరోజు ఎస్కార్ట్ కంపెనీ వారు కఫీశ్వర టాక్టర్స్ పవర్ ట్రాక్ షోరూమ్ సిద్దిపేట వారి ఆధ్వర్యంలో దౌల్తాబాద్ గ్రామంలో దుర్గమ్మ గుడి ఎదురుగా వడ్ల బిటి పోలీస్ స్టేషన్ దగ్గర ఉచిత సర్వీస్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దౌల్తాబాద్ గ్రామ మండల పరిసరాల ప్రాంతంల నుండి పవర్ ట్రాక్ ట్రాక్టర్ల యజమానులు సుమారుగా 50 నుండి 60 టక్టర్ యజమానులు ఇట్టి క్యాంపుకు వచ్చి తమ […]




