PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్

కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయంలో హెచ్.ఐ.వి/ ఎయిడ్స్ పై అవగాహన

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 10 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశముల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం సహకారంతో ఈరోజు నవజీవన్ ఆర్గనైజేషన్ -సి.సి- పి.యు- ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ” ఇంటెన్షిఫైడ్ ఐ.ఇ.సి క్యాంపెయిన్” కార్యక్రమం ద్వారా హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పై అవగాహన సదస్సును దొరవారిసత్రం లోని “కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయం” కళాశాల మరియు పాఠశాల నందు నిర్వహించడం […]

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్

పెద్ద సీతనపల్లి,రామన్నపాలెం పంచాయతీ లలో స్మార్ట్ రైస్ కార్డ్ పంపిణీ కార్యక్రమం పాల్గొన్న కూటమి నాయకులు

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 11 అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం లో పెద్దసీతన పల్లి గ్రామం బొడ్రాయి గూడెం రామన్నపల్లెం గ్రామంలో స్మార్ట్ రైస్ కార్డ్ పంపిణీ కార్యక్రమం లో రామన్నపాలెం పంచాయతీ సర్పంచ్ వెంకటలక్ష్మి కూటమి నాయకులు జనసేన విరామహిళా తీగల కవిత చింతూరు మండల ఉపాధ్యక్షులు తీగల రవి ప్రధాన కార్యదర్శి కారం దుర్గరావు సంయుక్త కార్యదర్శిలు పొడియం నాగార్జున సోడి వీరయ్య టీడీపీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బహుజన్ సమజ్ పార్టీ మక్తల్ పట్టణ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి

//పయనించే సూర్యుడు// సెప్టెంబర్11// మక్తల్ బుధవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో మక్తల్ అసెంబ్లీ బహుజన సమాజ్ పార్టీ పట్టణం అధ్యక్షులు లక్ష్మన్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమనిక ముఖ్య అతిథులుగా బహుజన సమాజ్ పార్టీ మక్తల్ అసెంబ్లీ అధ్యక్షులు కెవి నరసింహ హాజరు కావడం జరిగింది విశిష్ట అతిథులుగా తెలంగాణ రాష్ట్ర బహుజన సమాజ్ పార్టీ కార్యవర్గ సభ్యులు జుట్ల నరేందర్ గారు అలాగే బహుజన సమాజ్ పార్టీ నారాయణపేట

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వర్ధంతి సందర్భంగా చిన్నారులకు పండ్ల పంపిణీ

//పయనించే సూర్యుడు// సెప్టెంబర్11//మక్తల్ నారాయణ పేట జిల్లా మక్తల్ మండలం మద్వార్ గ్రామానికి చెందిన అజయ్ కృష్ణ 7 వర్ధంతి పురస్కరించుకొని గ్రామంలోని ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు పండ్లు పంపిణీ చేశారు. సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ మరిన్ని సామాజిక కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో తల్లిదండ్రులు పద్మమ్మ, బాలకిషన్, స్నేహితులు కిష్ట గౌడ్,ఆయా పాఠశాలల ఉపాధ్యాయ బృందం, చిన్నారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

HOME

చాకలి ఐలమ్మ 40 వర్ధంతి కి ఘన నివాళులర్పించిన తడ్కల్ క్లస్టర్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు లాల్ కుమార్

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 10 సంగారెడ్డి జిల్లా కంగిటి మండలనారాయణఖేడ్ నియోజకవర్గం లోని కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ ఎమ్మార్పీఎస్ చౌరస్తా వద్ద ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో బుధవారం తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన తడ్కల్ క్లస్టర్ అధ్యక్షుడు లాల్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ ఆమె భూమి కోసం భుక్తి కోసం వెట్టిచాకిరీ నుండి విముక్తి

Scroll to Top