ఎన్నికల్లో బీసీ డిక్లరేషన్ ప్రకటించిన
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ వేదిక పైనే, అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని అమలు చేసుకునీ సంబరాలు చేసుకుంటూ ఈనెల 15న కామారెడ్డి పట్టణంలో బహిరంగ సభ ఏర్పాట్లు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ నివాసంలో బహిరంగ సభ సన్నాహక సమావేశం పాల్గొన్న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఇన్చార్జ్ మంత్రి సీతక్క,రేపు అనగా 7-9-25 నాడు కామారెడ్డి పట్టణంలో ఇన్చార్జి […]




