PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భారీ ధర పలికిన బూరుగడ్డ తండా వినాయకుడి లడ్డు

వేలం పాటలో 6,70,000 లకు దక్కించుకున్న యువ నాయకుడు రాజు నాయక్ 35, 500 లకు రెండో లడ్డును దక్కించుకున్న దేవేందర్ ( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 04 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) ఫరూక్నగర్ మండలం కడియాల కుంట తండ పరిధిలోని బూరుగడ్డ తండాలో వినాయకుడి లడ్డు భారీ ధర పలికింది. ముందు పెన్నడు లేని విధంగా బూరుగడ్డ తండకు చెందిన మూడవత్ రాజు తండ్రి మూడవత్ తేజ్య 6 లక్షల […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పెళ్లిరోజు సందర్భంగా అగాపే ఆశ్రమంలో అన్నదానం.

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 4 శర్మాస్ వలి మండల యాడికి మండలం, కమలపాడు రోడ్డు, రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే ఆశ్రమంలో యలమందల శ్రీనివాసులు,భార్యనాగ లక్ష్మమ్మ వారి కుమారుడు యాడికి లోనే హౌసింగ్ ఏఈ గా విధులు నిర్వహిస్తున్న యలమందల లోకేష్ కుమార్, భార్య సుజాత వీరి పెళ్లి రోజు శుభ సందర్భంగా ఆశ్రమంలోని నిరాశ్రయులకు అన్నదానం చేయాలని,పెద్దల ఆశీస్సులు తీసుకోవాలని ఆశపడ్డారు.ఆశపడినట్టుగానే అగాపే ఆశ్రమానికి విచ్చేసి భార్యాభర్తలిద్దరూ కూడా వారి చేతులతోనే వృద్ధులకు భోజనాలు వడ్డించి,వారి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వ్యవసాయ క్షేత్రాలను సందర్శించిన అసిస్టెంట్ కలెక్టర్ సౌరబ్ శర్మ

పయనించే సూర్యుడు సెప్టెంబర్4 (పొనకంటి ఉపేందర్ రావు) టేకులపల్లి: మండలంలోని బేతంపూడి గ్రామంలో లోని వ్యవసాయ క్షేత్రాలను అసిస్టెంట్ కలెక్టర్ సౌరబ్ శర్మ సందర్శించి వరి , మొక్కజొన్న, మిర్చి టమాటో పంట లో విత్తనాలు దగ్గర నుండి కోత కోసేంతవరకు రైతు యొక్క పెట్టబడి వివరాలు అమ్మగా వచ్చే లాభం గురించి రైతులను అడిగి తెలుసుకున్నారుఅలాగే NREGS ద్వారా ఇచిన నీటికుంట , చేపల పెంపకానికయ్యే ఖర్చు గురించి రైతులను అడిగి తెలుసుకన్నారు ఈ యొక్క

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బిగ్ బ్రేకింగ్ న్యూస్..

పయనించే సూర్యుడు తేదీ 4 గురువారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రిక్ మీడియా ఇన్చార్జి బోయ కిష్టన్న.. మల్దకల్ మండల పరిధిలోని తాటికుంట గ్రామానికి చెందిన చేపల వేటకు వెళ్లిన భార్య భర్తల దంపతులు మూడు రోజులైనా ఆచూకీ దొరకని ఈరోజు ఉదయం 6 గంటల సమయంలో భార్య భర్తల శవాలు లభ్యం వెంటనే జోగులాంబ గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పంచెను కొరకు లభ్యమైన భార్య భర్తలను పోలీస్ శాఖ అధికారులు తీసుకువెళ్లారు

తెలంగాణ

టిపిసిసి ఎస్సీ సెల్ రాష్ట్ర జాయింట్ కన్వీనర్ గా జంగిటి నరేశ్ కుమార్

నగరి గారి ప్రీతం చేతుల మీదుగా నియామక పత్రం అందజేత. పయనించే సూర్యుడు, సెప్టెంబర్ 4, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. హైదరాబాద్ లోనీ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ & టిపిసిసి ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు నగరీగారి ప్రీతం జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం నారాయణపురం గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు జంగిటి నరేష్ ని బుధవారం టిపిసిసి ఎస్సీ సెల్ రాష్ట్ర జాయింట్

Scroll to Top