మైనార్టీస్ కార్పొరేషన్ డైరెక్టర్ గా షేక్ సల్మా షరీన్ ఎంపిక
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 4 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏ.పి స్టేట్ డైరెక్టర్ గా షేక్.సల్మా షిరీన్ ను ఎంపిక చేయడం జరిగిందని ఆమె తెలిపారు .ఈ సందర్భంగా ఆమె ఆంధ్రప్రదేష్ రాష్ట్ర ముఖ్యమంత్రి .నారా చంద్రబాబు నాయుడు . ఆంధ్ర రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి .ఆనం రామనారాయణ రెడ్డి కి, ఆత్మకూరు నియోజకవర్గం సీనియర్ టిడిపి నాయకులు తాళ్లూరి గిరినాయుడు కి నెల్లూరు జిల్లా,ఆత్మకూరు నియోజక […]




