గణేషుని శోభయాత్ర పై ఇల్లందు ఎమ్మెల్యే కోరం సమీక్షా సమావేశం
నిమర్జన ఏర్పాట్లు లోటు పాట్లు లేకుండా చుడాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశం…… సత్యనారయణ పురం దర్గా దెగ్గర చెరువు లో గణేషుని నిమర్జనానికి అధికారులు ఏర్పాట్లు… రూట్ మ్యాప్,శాంతి భధ్రతలపై పోలిస్ అధికారులకు ఎమ్మెల్యే పలు సూచనలు….. గణేషుని ఉత్సవ కమిటి సభ్యుల వద్ద నుండి పలు సూచనలు ఎమ్మెల్యే స్వీకరన… సత్యనారయణ పురం చెరువు కుంట ను అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఏర్పాట్లు పరిశీలన…. పయనించే సూర్యుడు సెప్టెంబర్ 4 (పొనకంటి ఉపేందర్ రావు ) […]




