తాటికుంట రిజర్వాయర్ లో భార్య భర్తలు గల్లంతు..
స్వయంగా బోటులో గాలించిన గద్వాల నియోజకవర్గం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పయనించే సూర్యుడు తేదీ 3 సెప్టెంబర్ బుధవారము జోగులంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్చార్జి బోయ కిష్టన్న.. జోగులాంబ గద్వాల జిల్లా నియోజకవర్గంలో మల్దకల్ మండలం తాటికుంట గ్రామంలో చేపల వేటకు వెళ్లిన భార్య భర్తలు నిన్న సాయంత్రం 4: గంటల సమయంలో భార్యాభర్తలు చేపలు వేటకి వెళ్లగా బోర్డుతో పాటు భార్యాభర్తలు గల్లంత కావడంతో.ఈరోజు గద్వాల నియోజకవర్గంలో మల్లకల్ మండలం పరిధిలో […]




