ధర్మ రక్షక సేన. రామ్ దాల్ గణేష్ మండపాల వద్ద ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమం
పయనించే సూర్యుడు గాంధారి 04/09/25 గాంధారి మండల కేంద్రంలోని ధర్మ రక్షక సేన, రామ్ దాల్ మరియు వివిధ గణేష్ మండపాల వద్ద బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ధర్మ రక్షక సేన గణేష్ మండపం వద్ద జర్నలిస్ట్ శ్రీనివాస్ విజయలక్ష్మి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు రామ్ దళ్ గణేష్ మండపం వద్ద వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల లక్ష్మణ్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు తూర్పు రాజు, […]




