ఆదివాసీల మరణాలకు కేరాఫ్ గా మారిన రంపచోడవరం ఏజెన్సీ!.
మరణాలకు కారణమవుతున్న ఉద్యోగులను సస్పెండ్ చేస్తే సమస్యలు పరిష్కారం అవుతున్నాయా? పాఠశాలలో విద్యార్థులు మరణాలకు కారుకులైన ఉద్యోగులపై, ఆస్పత్రులలో మరణాలకు కారుకులవుతున్న డాక్టర్లపై, ఇంత జరుగుతున్న నిర్లక్ష్య వైఖరితో నడుచుకుంటున్న ఉన్నత అధికారులపై క్రిమినల్ కేసులు వెయ్యాలి – కుంజ శ్రీను డిమాండ్ గతంలో జరిగిన వాటితో పోలిస్తే ఎన్నడు లేని విధంగా 2025 సంవత్సరంలో రంపచోడవరం ఏజెన్సీ ఆదివాసుల మరణాలకు కేరాఫ్ గా మారిందని ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి […]




