ఎన్టీఆర్ భరోసా పించని పంపిణీ చేసిన మండల కన్వీనర్
పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 31 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి ఎమ్మెల్యే జేసీ అష్మిత్ రెడ్డి ఆదేశాల మేరకు యాడికి గ్రామంలోని చౌడేశ్వరి కాలనీ. హాస్పిటల్ కాలనీలలో మండల కన్వీనర్ దడియాల ఆదినారాయణ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ పింఛన్ ఇంటింటికి వెళ్లి అందజేయడం సమయంలో పించన్దారులు సంతోషంతో మాకు ఇస్తున్న పింఛన్ ఎన్నో అవసరాలకు ముఖ్యంగా హాస్పిటల్ కి వెళ్లి తెచ్చుకుంనే మందులకి మాత్రలకి ఇంటి మా అవసరాలకు ఒకరి మీద ఆధారపడకుండా ఉపయోగపడుతుందని పింఛన్ […]




