PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎమ్మెల్యే పాయం కి అశ్వాపురం పంచాయతీ లోని సమస్యలపై మెమొరాండం

మండల కేంద్రంలో బస్ స్టాండ్ ఏర్పాటు మరియు స్మశాన వాటిక కి దారి గురించి వినతి పత్రం సమర్పించిన సర్పంచ్ సదర్ లాల్. పయనించే సూర్యుడు, ఏప్రిల్ 06, అశ్వాపురం: సోమవారం నాడు అశ్వాపురం గ్రామపంచాయతీలో నిర్వహించిన ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన శాసనసభ సభ్యులు పాయం వెంకటేశ్వర్లు ని, అశ్వాపురం సర్పంచ్ బానోత్ సదర్ లాల్ మరియు ఉప సర్పంచ్ తుళ్లూరి ప్రకాష్ రావు లు మర్యాదపూర్వకంగా కలిసి, గ్రామంలో ఉన్న ముఖ్యమైన సమస్యలపై […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అమ్మవారి ఆలయానికి లక్ష రూపాయల విరాళం

జనం న్యూస్ ఏప్రిల్ 6 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోన కాట్రేనికోన మండల పరిధిలో గెద్దనపల్లి పంచాయతీ శివారు చింతల మెరకలో వేంచేసి యున్న శ్రీ విజయలక్ష్మి దుర్గ అమ్మ వారికి వనచర్ల వెంకట రెడ్డి(మాస్టర్) కుమార్తె హైదరాబాద్ కు చెందిన అప్పారి సత్యనారాయణ,శ్రీలక్ష్మీ కుమార్తె నవీన, అర్జున్ కుటుంబ సభ్యులు ఒక లక్ష రూపాయలను బహుకరించారు.ఆలయం పురోహితులు ఆకొండి శ్రీకాంత్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వనచర్ల బాలాజీ, కముజు లక్ష్మీ రమణారావు,దొమ్మేటి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భారతీయ జనతా పార్టీ ఆవిర్భా దినోత్సవం ను భీంగల్ పట్టణ లో ఘనంగా నిర్వహించడం జరిగింది

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ భీమ్గల్ పట్టణంలో ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొండ గోదావరి పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కనికరం మధు మండల అధ్యక్షులు అరె రవీందర్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ యోగేశ్వర్ నరసయ్య జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు బండారి లక్ష్మణ్ గౌడ్ బిజెపి కౌన్సిలర్ క్యాండిడేట్స్ పట్టణ ప్రధాన కార్యదర్శిలు నవీన్, దయ ప్రవీణ్ మండల బీజేవైఎం అధ్యక్షుడు శెట్టి ప్రేమ్చంద్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

డాక్టర్ బాబు జగజ్జీవన్రామ్ 119వ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన బిజెపి నాయకులు

పయ నించే సూర్యుడు ఏప్రిల్ 6 ముమ్మిడివరం ప్రతినిధి, బాబు జగ్జీవన్ రాయ్ 119జయంతి సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం చెయ్యరు లో బిజెపి మండల అధ్యక్షులు మట్ట శివకుమార్ అధ్యక్షతన మహనీయుని విగ్రహానికి ఘన నివాళులు అర్పించిన ముమ్మిడివరం వైస్ చైర్మన్ గొల్ల కోటి వెంకటరెడ్డి ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ, బాబు జగ్జీవన్ రాయ్ గారు సామాజిక న్యాయం, సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన మహానేత

ఆంధ్రప్రదేశ్, వైరల్ న్యూస్

భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ

పయ నించే సూర్యుడు ఏప్రిల్ 6 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం చెయ్యరు గున్నేపల్లి గ్రామంలో ఏప్రిల్ 6వ తేదీ న భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం లో మన ఊరు మన జెండా కార్యక్రమం సందర్భంగా నూతనంగా నిర్మించిన జెండా స్తూపం ను భారతీయ జనతా పార్టీ జిల్లా కోశాధికారి గ్రంధి నానాజీ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో స్థూపం పాలక్ గొలకోటివెంకటరెడ్డి. రాష్ట్రకౌన్సిల్ సభ్యులు మూర్తి రాజు&

Scroll to Top