విద్యార్థులు చదువుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించిన జానకిరామ్ రెడ్డి
ప్రగతి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మోటివేషన్ తరగతులు ( పయనించే సూర్యుడు ఆగస్టు 30 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) ప్రగతి వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ, ఆధ్వర్యంలో మధురాపూర్ గ్రామం ఫరూక్నగర్ మండలం రంగారెడ్డి జిల్లా, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ ఎం. జానకిరామ్ రెడ్డి తో కలిసి తరగతులు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. విద్యార్థులు చదువు పట్ల తీసుకోవలసిన మెలుకువలు కష్టపడే […]




