కోయగూడెం ఆశ్రమ పాఠశాలను సందర్శించిన విద్యార్థి పోరుబాట యాత్ర బృందం
పొయ్యి కట్టెలు వాడకం గ్యాస్ బండల పేరుతో బిల్లులు మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండి దురువాసన వచ్చినా పట్టించుకోని వార్డెన్?? రెగ్యులర్ వర్కర్ల స్థానంలో కూలి వర్కర్ల ఏర్పాటు పయనించే సూర్యుడు ఆగస్టు 30 (పొనకంటి ఉపేందర్ రావు) టేకులపల్లి :కోయగూడెం ఆశ్రమ పాఠశాల వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని పి. డి.యస్. యూ రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ, పి డి యస్ యూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేత లు మునిగెల శివ ప్రశాంత్, బి.సాయికుమార్ […]




