వర్షానికి చెదిరిపోయిన రహదారి… రాకపోకలకు అడ్డంకి
గుంతల మయంగా మారిన … చేన్నారెడ్డి గూడ –చెగిరెడ్డి ఘనపూర్ రహదారి తక్షణమే మరమ్మతులు చేపట్టాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఆకాష్ నాయక్ డిమాండ్ ( పయనించే సూర్యుడు ఆగస్టు 29 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) షాద్ నగర్ నియోజకవర్గం చౌదర్ గూడా మండలం చేన్నారెడ్డి గూడ నుంచి చెగిరెడ్డి ఘనపూర్ వెళ్లే ప్రధాన రహదారి, మరొకచోట జాకారం నుంచి గుంజలపాడు, ఎల్కగూడెం, నుంచి పద్మారం, లల్పాడు నుంచి తుమ్మలపల్లి, […]




