1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయండి.*ఎటపాక మండలంలోని నాన్ ట్రైబల్స్ అక్రమాలను తొలగించండి. భూకబ్జాలు అరికట్టండి.
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ ఇంచార్జ్ ఆగస్టు28 అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలోని ఆర్ అండ్ బి, రెవిన్యూ, పంచాయితీ, ఆదివాసి భూములను కబ్జాలు చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై వ్యాపారాలు, వ్యవసాయాలు చేస్తున నాన్ ట్రైబల్స్ పై చర్యలు తీసుకోవాలని, అక్రమ కట్టడాలు తొలగించాలని కోరుతూ ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో గురువారం నాడు ఎటపాక తాసిల్దారు వారికి వినతి పత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా పత్రికా ప్రకటన విడుదల […]




