పదమూడేళ్లుగా ఇంటి స్థలం కోసం పోరాటం
: వీధిన పడ్డ జే.కే 5 ఓ.సి నిర్వాసిత కుటుంబం పయనించే సూర్యుడు ఆగస్టు 26 (పొనకంటి ఉపేందర్ రావు ) ఇల్లందు:: ప్యాకేజీ ఇచ్చి ఇంటి స్థలం మరిచిన సింగరేణి నాటి నుంచి నేటి వరకు మొరపెట్టుకుంటున్న నిర్వాసిత కుటుంబం నాడు జరిగిన అవకతవకల్లో బ్రోకర్లు కొట్టేశారా : విచారణ జరిపి న్యాయం చేయాలి సింగరేణి అలసత్వానికి ఓ కుటుంబం పదమూడేళ్లుగా గూడు లేక అల్లాడిపోతుంది జెకె 5 ఓపెన్ కాస్ట్ లో నాడు ఇల్లు […]




