మండలం లోని స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించాలి
పయనించే సూర్యుడు న్యూస్( 25 08 2025 ) ప్రతినిధి అంజి పెద్దేముల్ మండల కేంద్రం లోని mro ఆఫీస్ ముందు బీజేపీ నాయకులు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు స్థానిక సమస్యలపై బీజేపీ మండల అధ్యక్షులు వీరేశం ఆధ్వర్యంలో ( ఎం ఆర్ ఓ ) కు మెమోరాండం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యూ రమేష్ కుమార్ గారు మాట్లడుతూ మండలం లోని […]




