PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
HOME

బామ్ సేఫ్ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలి

**ఆర్మూర్‌లో పోస్టర్ ఆవిష్కరణ* * అంబేడ్కర్ యువజన సంఘం పిలుపు** పయనించేసూర్యుడుఆర్మూర్ @ఆగస్ట్ 25,బామ్ సేఫ్ రాష్ట్ర 12వ మహాసభలను విజయవంతం చేయాలని అంబేడ్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు లింగన్న కోరారుసోమవారం ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని అంబేడ్కర్ ఆఫీస్‌లో స్థానికులతో కలిసి మహాసభల వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడిన లింగన్న ఈ నెల 31న కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించే బామ్ సేఫ్ మహాసభలకు పెద్ద ఎత్తున హాజరై మహాసభ విజయవంతం కావాలని […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి కి ఘన నివాళులు అర్పించిన ఎంపీ సురేష్ కుమార్ శెట్క్ ర్

పయనించే సూర్యుడు ఆగస్టు 26 సంగారెడ్డి జిల్లా కంగిటి మండల్ నారాయణఖేడ్ మున్సిపల్ మహా ఫంక్షన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో, మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ కిష్టారెడ్డి 10వ వర్ధంతి సభను వారి కుమారులు, *నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతారావు ముఖ్య అతిథులుగా హాజరై, స్వర్గీయ కిష్టారెడ్డి కి ఘన నివాళులు అర్పించారు. ఎంపీ సురేష్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కడియాల కుంట తండకు తీరనున్న కరెంటు కష్టాలు

గత కొన్ని రోజులుగా తీవ్ర ఇబ్బందుల్లో ఎదుర్కొంటున్న తండా ప్రజలు మాజీ సర్పంచి బుజ్జి రాజు నాయక్ చొరవతో తీరనున్న కష్టాలు షాద్నగర్ నియోజకవర్గం లోని ఫరూక్నగర్ మండలం కడియాల కుంట తండాలో గత కొన్ని రోజులుగా వెంటాడుతున్న కరెంటు కష్టాలు నేటితో తీరనున్నాయి. కడియాల కుంట తండా మాజీ సర్పంచ్ బుజి రాజు నాయక్ ప్రత్యేక చొరవ తీసుకొని కరెంటు వైర్లను పునరుద్ధరించడం జరిగింది. తండాలో ఉన్న కరెంటు బుడ్లను వేరువేరు చేస్తూ లైన్లను పునరుద్ధరించడం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గణేష్ నిమజ్జనానికి డీ జే లు నిషిద్ధం, గాంధారి DJ యజమానుల బైండోవర్

పయనించే సూర్యుడు గాంధారి 26/08/25 గాంధారి మండలంలో గల DJ యజమానులు అందరిని రానున్న గణపతి ఉత్సవాల సందర్భంగా నిమజ్జనానికి DJ లు పూర్తిగా నిషిద్ధమని, అలాగే మండలంలో గల ఎనిమిది మంది డీజే యజమానులను గాంధారి తహసీల్దార్ ముందర ఒక సంవత్సరం వరకు బైండోవర్ చేయడమైనది. ఎవరైనా నిమజ్జనం దృష్ట్యా DJ లు నడిపించినట్లయితే వారి పైన కేసు చేసి డీజే ను సీజ్ చేయబడును అని గాంధారి SI ఆంజనేయులు తెలపరూ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జడ్పీ హైస్కూల్ కు బయాలజీ సైన్స్ టీచర్ నియామకం

“స్పందన హర్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు చేజర్ల మండలం నాగులవెల్లటూరు జడ్పీ హైస్కూల్‌లో బయాలజీ సైన్స్ టీచర్ లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న విషయం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా. ఈ సమస్యను పరిష్కరించేందుకు మంత్రి ఆదేశాల మేరకు కిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తాళ్లూరి గిరినాయుడు సూచనలతో డిప్యూటీ డి.ఈ.ఓ ఎం.వి జానకిరామ్, ఎం.ఈ.ఓ డి.సి మస్తానయ్య తక్షణమే హైస్కూల్‌ను సందర్శించారు.విద్యార్థులు, తల్లిదండ్రులు, ఎస్‌ఎంసి కమిటీ సభ్యులతో

Scroll to Top