రైతులను యూరియా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి…
(సూర్యుడు దౌల్తాబాద్ 25) దౌల్తాబాద్ మండల కేంద్రంలోని, రైతు వేదిక వద్ద సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు పరుగులు పెడుతూ పడిగాపులు ఉదయాన్నే కడుపు మార్చుకొని యూరియా కోసం ఎగబడిన రైతులు దౌల్తాబాద్: తెల్లారింది మొదలు యూరియా కోసం పరుగులు పెడుతున్నారు. రైతులకు యూరియా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. పనులన్నీ వదులుకొని కుటుంబ సమేతంగా వచ్చి గంటల తరబడి క్యూలైన్ లో నిలుచున్న యూరియా దొరకకపోవడం కష్టంగా మారింది. ప్రస్తుతం వరి నాట్లు పూర్తయ్యాయి. మొక్కజొన్నకు […]




