సాలూర లో పేకాట స్థావరాలపై సిసిఎస్ మెరుపు దాడులు.
మామూళ్ల మత్తులో స్థానిక పోలీస్ యంత్రాంగం? స్థానిక పోలీసులు దాడులు నిర్వహించకపోవడంపై ప్రజల అనుమానాలు పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 25 నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని సాలూర మండల కేంద్రంలో సాలుర గ్రామశివారులో పేకాట స్థావరాలపై జిల్లా సిసిఎస్ పోలీసులు ఆదివారం మెరుపు దాడులు చేశారు.పట్టుకున్న వారిని బోధన్ రూరల్ పోలీసులకు అప్పగించారు.బోధన్ రూరల్ ఠాణా ఎస్ఐ మచ్చెందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం నలుగురిని పట్టుకున్నారు.ఐదుగురు పరారయ్యారు.వారి వద్ద నుంచి 1200 నగదు,ఒక సెల్ […]




