చిన్నోనిపల్లి ఎర్రగుట్ట మట్టిని తరలిస్తున్న పట్టించుకోని మైనింగ్ ఆఫీసర్లు
పయనించే సూర్యుడు తేదీ 24 ఆదివారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న. జోగులాంబ గద్వాల జిల్లాలో గట్టు మండలం చిన్నంపల్లి గ్రామం ఆర్యాండ్ ఆర్ సెంటర్ ఎర్రగుట్ట ఉన్నది అట్టి మట్టిని ఐజ మండలం ఈడుగోనపల్లి గ్రామలకు చెందిన రైతులు తమ సల్వాబుముల కోసం అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు పల్లె గ్రామం ముప్పునకు గురై ఇల్లు లేక సరైన వసతులు లేక ఇబ్బంది పడుతుంటే జిల్లా అధికారులు చుట్టూ చూసుకుంటూ ఈ […]




