కరాటే ఛాంపియన్ కు నగదు బహుమతి
అంతర్జాతీయ స్థాయి కరాటే లో గెలుపొందిన హరీష్ ఇండియన్ హైట్స్ స్కూల్ యజమాన్యం నగదు బహుమతి అందచేత ( పయనించే సూర్యుడు ఆగస్టు 23 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో ఇండియన్ హైట్స్ స్కూల్ లో చదువుతున్న హరీష్ ఇటీవల జరిగిన అంతర్జాతీయ కరాటే పోటీల్లో బంగారు పతకం సాధించడం జరిగింది. హరీష్ పాల్గొన్న కుమితే మరియు కటాస్ విభాగంలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచి రెండు విభాగాల్లో […]




