NIT అగర్తల – త్రిపుర రాష్ట్రంలో ECE లో సీట్ సాధించిన ఆదివాసి విద్యా తేజం తిమ్మా.సుమనశ్వీ
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జి ఆగష్టు 23 అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం లో మన ఆదివాసీ ఉద్యోగ సంఘ జేఏసీ నాయకులు తిమ్మా.సాయి,లలిత గార్ల కుమార్తె తిమ్మా.సుమనశ్వీచింతూరు గ్రామం, అల్లూరి సీతారామరాజు జిల్లా నుండి NIT అగర్తల, త్రిపుర రాష్ట్రం లోECE లో సీట్ సాధించారు.ఆమె కృషి పట్టుదల తిమ్మా. సుమనశ్వీ NIT అగర్తల లో సీట్ సాధించడం పట్ల ఆదివాసి పెద్దల, ప్రజల ఉద్యోగులు, ఉపాధ్యాయ వర్గాలు […]




