PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సిపిఎస్ కు వ్యతిరేకంగా నిరసన

పయనించే సూర్యుడు// న్యూస్ ఆగస్టు // మక్తల్ రూరల్ నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాట్రేవ్ పల్లి పాఠశాల ఉపాధ్యాయులు సిపిఎస్ కు వ్యతిరేకంగా మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఎస్ లో రద్దుచేసి వెంటనే ఒపీఎస్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విడతల వారిగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నర్సిరెడ్డి మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

టి పి సి సి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆయన నివాసంలో కలిసిన పలు సమస్యల మీద భీంగల్ మండల కాంగ్రెస్ నాయకులు

పయనం చే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ నిజాంబాద్ జిల్లా ఈరోజు శనివారం రోజున బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ ఆధ్వర్యంలో పి సి సి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని ఆయన నివాసంలో కలిసిన భీమ్గల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు భీంగల్ మండలంలోని నిర్మిస్తున్నటువంటి 100 పడకల హాస్పిటల్ మిగిలిన పనులను మరియు వెజ్ అండ్ నాన్ వెజ్ మిగిలిన పనులను త్వరగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

12 ఏళ్ల సహస్ర హత్య కేసును ఛేదించిన పోలీసులు!పదవ తరగతి విద్యార్తే హంతకుడు

పయనించే సూర్యుడు న్యూస్ జూలై 23 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ కూకట్‌పల్లిలో 12 ఏళ్ల సహస్ర హత్య కేసు ను పోలీసులు చేదించడం తోపాటు..కీలక ఆధారాల ను వెలికి తీశారు. పదో తరగతి విద్యార్థి బాలికను హత్య చేసినట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. ఈ నెల 18న మధ్యాహ్నం సమయంలో ఇంట్లో చోరీ కోసం వెళ్లి బాలిక ఉండడం తో హత్య చేసినట్లు గుర్తించారు. చోరీ ఎలా చేయాలో ముందే పేపర్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఫిర్యాదు చేయడానికి వెళ్తే.. భార్యను రెండో పెళ్లి చేసుకున్న సీఐ!

పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 23 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి కట్టుకున్న భర్తపై ఫిర్యాదు చేయడానికి ఓ వివాహిత పోలీస్ స్టేషన్ కు వెళ్తే ఆమెను ఏకంగా రెండో పెళ్లి చేసుకున్నాడు ఓ సీఐ. ఈ ఘటన మదనపల్లెలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. మదనపల్లె పట్టణం సొసైటీ కాలనీకి చెందిన పవన్ కుమార్ అనే వ్యక్తి హైదరాబాద్లో సెటిల్ అయ్యాడు. దుబాయ్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ తరచూ రాకపోకలు సాగిస్తుంటారు. అయితే 2018లో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పోక్సో చట్టానికి స్త్రీ పురుషులనే వివక్ష లేదు .లైంగిక వేధింపులకు పాల్పడితే ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే

పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 23 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి పోక్సో చట్టంపై స్పష్టతనిచ్చిన కర్ణాటక హైకోర్టు కర్ణాటకలో 13 ఏళ్ల బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ 48 ఏళ్ల ఉపాధ్యాయురాలిపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు తనపై నమోదైన పోక్సో కేసును కొట్టివేయాలని కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన మహిళ ఈ కేసు విచారిస్తూ పోక్సో చట్టానికి లింగ వివక్ష ఉండదని, నేరం చేసింది పురుషులైనా, మహిళలైనా సమాన శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం

Scroll to Top