ఇల్లందు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య సుడిగాలి పర్యేటన
పయనించే సూర్యుడు ఆగస్టు 22 (పొనకంటి ఉపేందర్ రావు ) ఇల్లందు:ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పనుల జాతర లో భాగంగా ఐదు మండలాలలో అభివ్రృధ్ధి పనులకు శంకుస్ధాపన,ఫ్రారంభోత్సవాలు…మంగళ హరతుల నడుమ స్వాగతం పలికిన పల్లె ప్రజానికం ప్రజల వద్దకే పాలనను అందించడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం-ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివ్రృధ్ధిని పరుగులు పెట్టించాలనే సంకల్పంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పనుల జాతరకార్యక్రమంలో భాగంగా కామేపల్లి,గార్ల,బయ్యారం,ఇల్లందు,టేకులపల్లి మండలాలోని పలు గ్రామ పంచాయితిలలో నిర్మాణ పూర్తి […]




