కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పెన్షన్లు పెంచాలని డిమాండ్
పయాణించే సూర్యుడు 21 రిపోర్టర్ భానుచందర్ 24 న జోగిపేట కు మందకృష్ణ రాక ఈ నెల 24 న నిర్వహిస్తున్న వృద్ధులు, వికలాంగులు, వితంతువుల పెన్షన్ల పెంపుకై నిర్వహిస్తున్న సభకు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు ముఖ్య అతిథిగా హాజరు అవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో లో చెప్పిన విధంగా పెన్షన్లు పెంచాలనే డిమాండ్ తో వచ్చే నెల 09 తారీకు హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు సన్నాహకంగా సభ […]




