ఎల్ఓసి, సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి
ఎమ్మెల్సీ కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కుల పంపిణి పాల్గొన్న స్థానిక మండల నాయకులు,కార్యకర్తలు లబ్దిదారులు ( పయనించే సూర్యుడు ఆగస్టు 20 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) ఉమ్మడి పాలమూరు జిల్లా లో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని పలువురు అత్యవసర వైద్యం కొరకు ఆర్థిక సాయం కోరగా వారి అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రి సహాయనిధికి ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి సిఫారసు చేయగా కరివేన గ్రామం భూత్పూర్ మండలానికి చెందిన ఎం.చంద్రశేఖర్ రెడ్డి 2 లక్షలు,ఎక్కువైపల్లి […]




