PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తులిక శ్రీ భౌతికాయానికి నివాళులు అర్పించిన కోరం కనకయ్య

పయనించే సూర్యుడు ఆగష్టు 20 (పొనకంటి ఉపేందర్ రావు( టేకులపల్లి మండలం వెంకట్యతండా గ్రామానికి చెందిన తులికశ్రీ కాబోయే భర్త వేధింపులతో ఆత్మ హత్యకు పాల్పడిన సమాచారం తెలుసుకున్న ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య వారి నివాసానికి వెళ్లి భౌతికాయానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులు ఓదార్చి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేసారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్ – ఉమా ,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రతి ఒక్కరు వన మహోత్సవం లక్ష్యాలను చేరుకోవాలిఎమ్మెల్యే కోరం కనకయ్య

పయనించే సూర్యుడు ఆగష్టు 20 (పొనకంటి ఉపేందర్ రావు ) ఇల్లందు: వాతావరణ సమతుల్యతను కాపాచేందుకు ప్రభుత్వం చే పట్టిన వన మహోత్సవం కార్యక్రమం లక్ష్యాల ను పూర్తి స్థాయిలో సాధించాలని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. 12వ వార్డు, 13 వ వార్డులో మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ ఈ సందర్భంగా వాతావరణ సమతుల్యాన్ని కాపాడుతూ భావితరాలకు సహజ సిద్ధమైన వాయువును అందించేందుకు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టండి

ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టండి ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పయనించే సూర్యుడు ఆగష్టు 20 (పొనకంటి ఉపేందర్ రావు ) ఇల్లందు:అల్పపీదన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఇల్లందు మున్సిపాలిటీ కార్యాలయం సమావేశ మందిరంలో మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది, వార్డు సభ్యులు సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ. ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. అంతేకాకుండా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చింతూరు లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 81 వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఆగస్టు 20 అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం చింతూరు మండలం లో దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు మరువలేనివని కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శి ఎస్కె అహ్మద్అలి పేర్కొన్నారు, బుధవారం చింతూరులో రాజీవ్ గాంధీ 81వ జయంతి ఘనంగా నిర్వహించారు సెంటర్లోనే రాజీవ్ గాంధీ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి కేక్ కట్ చేసి నివాళులర్పించారు, పిదప అహ్మద్

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్

బహుజన సమాజ్ పార్టీ మక్తల్ పట్టణ అధ్యక్షులు జి లక్ష్మిన్ ఆధ్వర్యంలో నారాయణ గురుజి జయంతి

//పయనించే సూర్యుడు// న్యూస్// ఆగస్టు21// బుధవారం ఉదయం 10:00 ప్రాంతంలో మక్తల్ బహుజన సమాజ్ పార్టీ మక్తల్ అసెంబ్లీ కార్యాలయంలో మక్తల్ పట్టణ అధ్యక్షులు జి లక్ష్మణ్ ఆధ్వర్యంలో నారాయణ గురుజి జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా గౌ శ్రీ జుట్ల నరేందర్ గారు-BSP తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విశిష్ట అతిథి గా బండారి చంద్రశేఖ ర్ గారు -BSP నారాయణపేట జిల్లా కార్యదర్శ మరియు బహుజన సమాజ్ పార్టీ

Scroll to Top