పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి…
పయ నించే ఫిబ్రవరి 11 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ దీన్ దయాల్ ఉపాధ్యాయ వర్ధంతి కొత్తపేట మండలం వానపల్లి గ్రామం లో 175 బూత్ బిజెపి కమిటీ ఆధ్వర్యంలో బిజెపి సీనియర్ నాయకులు గొలకోటి వెంకటేశ్వరరావు నివాసం లో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర యువ మోర్చా నాయకులు పాలూరి జయ ప్రకాష్ నారాయణ పాల్గొన్నారు. ముందుగా దీన్ దయాల్ చిత్రపటానికి బిజెపి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జయ […]




