PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మార్చిలో పరిషత్‌ ఎన్నికలు? వేగంగా కదులుతున్న రాష్ట్ర ప్రభుత్వం – రూ.450 కోట్ల నిధులే కీలకం

పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 12 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ఎన్నికలను మార్చి నెలలో నిర్వహించే దిశగా ప్రభుత్వం ఆలోచనలు వేగవంతం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. మునిసిపల్‌ ఎన్నికల ఫలితాలు అనుకూలంగా వస్తే అదే ఊపును కొనసాగిస్తూ పరిషత్‌ ఎన్నికలకు వెళ్లాలన్న వ్యూహంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఎన్నికలు పూర్తి చేయాలన్న ఆవశ్యకత ప్రభుత్వం ముందు నిలిచింది. ఈ ఏడాది లోపల […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

14 ఫిబ్రవరిని వీర జవాన్ల దినోత్సవంగా జరుపుకుందాం అమర జవాన్ల త్యాగాలను స్మరించుకుందా

{పయనించే సూర్యుడు {ఫిబ్రవరి 13 మక్తల్ } స్థానిక పట్టణం లో శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయ ఆవరణలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 14 ని అమరవీరుల దినోత్సవంగా జరుపుకుందాం అను గోడ పత్రికను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు విశ్వహిందూ పరిషత్ ప్రఖండ అధ్యక్షులు కే. సత్యనారాయణ గౌడ్ నారాయణ పేట జిల్లా భజరంగ్ దళ్ కో- కన్వీనర్ పి.భీమేష్ మాట్లాడుతూ ప్రేమికుల రోజు ను పాశ్చాత్య దేశాల విష

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ వారి ని కలసిన ఎమ్మెల్యేలు

గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించినందుకు ధన్యవాదాలు పయనించే సూర్యుడు ఫిబ్రవరి 12 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ వారి ని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాకి చెందిన పలువురు శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు పేరాబత్తుల రాజశేఖరం కలిశారు. తమ నియోజకవర్గాల పరిధిలోని గ్రామాల్లో పల్లెపండగ 2.0, సాస్కీ నిధులతో రోడ్లు, డ్రెయిన్లతోపాటు జేజేఎం నిధులతో రక్షిత మంచినీటి పథకాల పనులు, పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టినందుకు ధన్యవాదాలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కూకట్పల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో 24వ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ స్థాపిత దినోత్సవ వేడుకలు ఘనంగా

పయనించే సూర్యుడు న్యూస్ | ఫిబ్రవరి 12 | తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 24వ స్థాపన దినోత్సవం సందర్భంగా కూకట్పల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో గురువారం ఉత్సాహభరిత వాతావరణంలో వేడుకలు నిర్వహించారు. ఉదయం స్టేషన్ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పోలీస్ సిబ్బంది సమక్షంలో కేక్ కట్ చేసి స్థాపన దినోత్సవ శుభాకాంక్షలు పరస్పరం తెలియజేసుకున్నారు.ఈ సందర్భంగా సీఐ తిమ్మప్ప మాట్లాడుతూ పోలీసు శాఖకు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కుండలేశ్వరంలో మహా శివరాత్రి ఏర్పాట్లను సమీక్షించిన ఆర్.డి.వో మాధవి

పయానించే సూర్యుడు ఫిబ్రవరి 12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ భక్తులకు సదుపాయలను కల్పించాలి కాట్రేను కోన దక్షిణ కాశీగా పేరు పొందిన కుండలేశ్వరం పుణ్యక్షేత్రంలో మహా శివరాత్రి సందర్భంగా భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా తగు చర్యలు చేపట్టాలని అమలాపురం ఆర్డీవో కే మాధవి సూచించారు, బుధవారం ఆలయ ఆవరణలో తహసిల్దార్ రవి కిరణ్ అధ్యక్షతన సమావేశం జరిగిన సమావేశంలో ఆర్ డి ఓ కె మాధవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు, ఈ సందర్భంగా

Scroll to Top