గోండ్వాన గోండ్ మహాసభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ కమిటీ ఎన్నికకన్వీనర్ గా పాడేరు నుండి రామారావుదొరపోలవరం నిర్వాసితులకు న్యాయం పూర్తి పరిహారం అందించాలి.
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇన్చార్జి ఆగస్టు 18 గోండ్వాన గోండ్ మహాసభ దక్షిణ రాష్ట్రాల పర్యటనలో భాగబగా సోమవారం చింతూరులో సెంట్రల్ కమిటీ ఆర్గనైజర్ మడివి నెహ్రూ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విస్తరణ సమావేశం జరిగిది. ముందుగా భద్రాచలం నుండి కూనవరం మీదుగా చింతూరు వరకు ముంపు ప్రాంతం పరిశీలించి మధ్యాహ్నం నుండి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా.. ముఖ్య అతిధి జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ కుమార్ నేతం […]




