దశదిన కార్యక్రమంలో* పాల్గొన్న గుట్ట బాబు
పయనించే సూర్యుడు ఫిబ్రవరి11 కడప డిస్ట్రిక్ట్ టి సుండుపల్లి మండలం సుండుపల్లె మండలం చిన్న గొల్లపల్లి గ్రామం అప్పయ్య గారి పల్లె నందు (మెరుగు వెంకటరమనాయుడు తండ్రిగారైన ) మెరుగు సుబ్బరాయుడు చిత్రపటానికి నివాళులర్పించిన* టిడిపి బీసీ సాధికార సమితి పాల ఏకరి రాష్ట్ర కన్వీనర్ కోడూరు అబ్జర్వర్ గురిగింజ కుంట శివప్రసాద్ నాయుడు &గుట్ట బాబు ఈ కార్యక్రమంలో కోటికే సుబ్బరామప్ప నాయుడు,, టీడీపీ బీసీ సాధికార సమితి పాల ఏకరి రాజంపేట కమిటీ సభ్యులు […]




